BigTV English
Gold Rates : డిమాండ్ పెరిగినా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
Telangana : జేపీఎస్‌లకు గుడ్ న్యూస్ .. క్రమబద్ధీకరణకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయ్..

Telangana : జేపీఎస్‌లకు గుడ్ న్యూస్ .. క్రమబద్ధీకరణకు కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయ్..

Telangana : తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను ఆదేశించారు. 2019లో 9,350 మంది జేపీఎస్‌లను ప్రభుత్వం జిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టింది. వారికి మూడేళ్ల శిక్షణ కాలాన్ని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత మరో […]

Avinash Reddy : అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ.. బెయిల్ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Avinash Reddy : అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ.. బెయిల్ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Avinash Reddy : వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధం కావటం ఉత్కంఠ రేపుతోంది. అరెస్టును సహించబోమంటూ అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఎదుట బైఠాయించి అనుచరుల ఆందోళనకు దిగడం మరింత ఉద్రిక్తతను పెంచింది. వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు అక్కడి రావడంతో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపైనా విమర్శలు వస్తున్నాయి. సీబీఐకు సహకరించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి […]

Significance of marriage : వారంలో ఆ రోజు పెళ్లిళ్లు చేయకూడదా…?
Jobs: 10 పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎగ్జామ్ లేదు గురూ.. సైకిల్ తొక్కడం రావాలి..
Telangana Rains: అకాల వర్షాలకు ఆగమాగం.. మరో 3 రోజులు అలర్ట్..
RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..
Gold Rates : గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..
Jagan : బందరు పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటికి పూర్తవుతుందంటే..?
Driverless Tractor: డ్రైవర్ లేకుండా ట్రాక్టర్.. వ్యవసాయం కోసం..

Driverless Tractor: డ్రైవర్ లేకుండా ట్రాక్టర్.. వ్యవసాయం కోసం..

Driverless Tractor: పెరుగుతున్న టెక్నాలజీ అనేది శాస్త్రవేత్తలను మాత్రమే కాదు.. విద్యార్థులను కూడా కొత్తగా ఆలోచించడానికి ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులను కనిపెట్టిన ఎన్నో కొత్త పరికరాలను ఉపయోగిస్తూ మనం రోజూవారి జీవితాలను సాఫీగా కొనసాగిస్తున్నాం అనడంలో ఆశ్చర్యం లేదు. ఇదే టెక్నాలజీని ఉపయోగించి రైతులకు కూడా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో పలువురు విద్యార్థులు ఒక కొత్త రకమైన ట్రాక్టర్‌ను కనిపెట్టారు. వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) విద్యార్థులు డ్రైవర్ […]

Bengaluru : వర్షపు నీటిలో చిక్కుకున్న కారు.. బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి..

Bengaluru : వర్షపు నీటిలో చిక్కుకున్న కారు.. బెంగళూరులో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి..

Bengaluru : భారత్‌లో టెక్ సిటీగా అభివృద్ధి చెందుతోంది బెంగళూరు. టెకీలకు తొలి గమ్యస్థానంగా బెంగళూరు నగరాన్నే చెప్పుకుంటారు. అలాగే ఇండియా టాప్-5 నగరాల్లో బెంగళూరు కూడా ఒక్కటి. ఇలా రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న ఈ నగరంలో చినుకుపడితే మాత్రం చిత్తడి అవుతోంది. మోస్తారు వర్షాలకే రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరులో కురిసిన వర్షానికి ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ సాఫ్ట్‌వేర్ […]

Kedarnath yatra :కేధార్ నాథ్ యాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది.
Kedarnath temple yatra :వచ్చే ఏడాది నాటికి కేదార్ నాథ్ కి మరో దారి…
Kedarnath Temple :కేదార్ నాథ్ ఆలయం వెనుక శంకరా చార్య…
×