Today Movies in TV : ఈమధ్య టీవీలలోకి వచ్చే సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్కు జనాలు నీరాజనం పలుకుతున్నారు. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు అటు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. అందుకే ప్రతిరోజు టీవీ ఛానల్స్ లోకి కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే ప్రసారమయ్యే సినిమాలో ఇప్పుడు ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ బుధవారం ఇటువంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాయో అసలు ఆలస్యం లేకుండా ఒకసారి చూసేద్దాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – వంశోద్ధారకుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – గోలీమార్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మల్లేశం
ఉదయం 10 గంటలకు – కింగ్
మధ్యాహ్నం 1 గంటకు – నీ స్నేహం
సాయంత్రం 4 గంటలకు – బిగ్‌బాస్
రాత్రి 7 గంటలకు – డాన్ శీను
రాత్రి 10 గంటలకు – ఎవరు
ఉదయం 6 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – న్యాయంకోసం
ఉదయం 11 గంటలకు – సర్పాట్ట
మధ్యాహ్నం 2 గంటలకు – వసుంధర
సాయంత్రం 5 గంటలకు – ఆవారా
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – న్యాయంకోసం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – నువ్వానేనా
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు – కోట బొమ్మాళి
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు – ఖైదీ నం 150
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – జమదగ్ని
ఉదయం 10 గంటలకు – కలిసొచ్చిన అదృష్టం
మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
రాత్రి 7 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10 గంటలకు దేవాంతకుడు
మధ్యాహ్నం 3 గంటలకు – మౌనం
రాత్రి 10 గంటలకు – దీర్ఘ సుమగళీభవ
ఉదయం 9 గంటలకు – KGF2
సాయంత్రం 4. 30 గంటలకు – ఆహా నా పెళ్లంట
ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు
ఉదయం 9 గంటలకు – త్రిపుర
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 3 గంటలకు – గీతా గోవిందం
సాయంత్రం 6 గంటలకు – పండగ చేస్కో
రాత్రి 9 గంటలకు – యమపాశం
ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..