BigTV English

White Bedsheets : హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్.. ఎందుకో తెలుసా..?

White Bedsheets : మనం అందరం కూడా ఏదో పనిమీద ఊళ్లకు వెళ్తూనే ఉంటాము. అలా వెళ్లినప్పుడల్లా హోటల్స్‌లో స్టే చేయాల్సి వస్తుంది. అయితే అక్కడ హోటల్స్‌లో అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా వైట్ కలర్‌లో ఉన్న బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ కనపడతాయి.

White Bedsheets : హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్.. ఎందుకో తెలుసా..?

White Bedsheets : మనం అందరం కూడా ఏదో పనిమీద ఊళ్లకు వెళ్తూనే ఉంటాము. అలా వెళ్లినప్పుడల్లా హోటల్స్‌లో స్టే చేయాల్సి వస్తుంది. అయితే అక్కడ హోటల్స్‌లో అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా వైట్ కలర్‌లో ఉన్న బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ కనపడతాయి.


ఎందుకంటే మనం హోటల్ రూమ్‌లోకి ట్రావెలింగ్ చేసి వస్తాము లేదా పనిమీద వస్తాము. వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం వలన ఎంతో రిలాగ్స్‌గా, హాయిగా ఫీల్ అవుతాము. వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం వల్ల వాటికి మురికైతే త్వరగా తెలుస్తుంది. అదే రకరకాల కలర్స్ బెడ్ షీట్స్ వాడితే మురికి తొందరగా తెలియదు. వైట్ బెడ్ షీట్స్ వాడటం వల్ల బెడ్ షీట్స్ క్లీనింగ్ హోటల్స్ వారికి సులభం అవుతుంది.

1990 తర్వాత ఇంటీరియర్ డిజైనర్స్ హోటల్స్ యాజమాన్యాలకు వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడమని సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడటం ప్రారంభించారు.


వైట్‌‌గా ఉండే వాటిని చాలా మంది ఇష్టపడతారు. హోటల్ రూమ్స్‌లో ఉండే బెడ్‌షీట్లు, పిల్లో కవర్స్ శభ్రంగా ఉన్నాయనే సింబాలిక్‌గా ఈ కలర్స్ వాడిని వాడుతారు. వైట్ కలర్ శాంతికి సింబాలిక్‌గా ఉంటుంది. పెళ్లైన జంట పడక గదిలో, హనీమూన్ సమయంలో వైట్ కలర్ క్లాత్స్‌ను ఉపయోగిస్తారు. వైట్ కలర్ అనేది కపుల్స్ మధ్యలో ప్రేమను పెంచుతుంది.

కానీ ఇప్పుడు మాత్రం 3 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో అతిథుల ఇష్టానికి అనుగుణంగా వారి నచ్చిన కలర్ బెడ్ షీట్స్,పిళ్లో కవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అథిదుల హోమ్లీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇది 10 శాతం హోటల్‌లో మాత్రమే పాటిస్తున్నారు. కావాటంటే ఈసారి హోటల్‌లో స్టే చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి.

Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×