BigTV English

Science and Technology:- అంతరాయం లేని సైన్స్ అండ్ టెక్నాలజీ మన సొంతం..!

Science and Technology:- అంతరాయం లేని సైన్స్ అండ్ టెక్నాలజీ మన సొంతం..!

Science and Technology:- ఎంత మనుషులు క్రియేట్ చేసిందే అయినా.. సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల కొన్ని అసాధ్యం అని, వాటి వల్ల ఎప్పటికైనా ఏ ప్రమాదం అయినా జరగవచ్చని వాదించే వారు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణగా ఎన్నో ఫెయిల్ అయిన పరిశోధనలు కూడా ఉన్నాయి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల అలాంటి ఇబ్బందులు చాలావరకు తగ్గిపోతున్నాయని ఇటీవల జరిగిన సర్వేలో తేలింది.


ఒకప్పుడు తాము చేసిన పరిశోధన ఫెయిల్ అయితే శాస్త్రవేత్తలపై తీవ్ర ప్రభావం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో పరిశోధనలు ఫెయిల్ అయ్యే ఛాన్సులు చాలావరకు తగ్గిపోయాయి. అంతే కాకుండా ఆ పరిశోధన వల్ల జరిగే నష్టం కూడా తగ్గిపోయింది. ఎక్కువశాతం ఈ పరిశోధనలన్నీ మానవాళికి ఉపయోగపడేట్టుగానే ఉంటున్నాయి.

సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త దారిలో వెళుతుండడం వల్ల దీని వల్ల జరిగే ప్రమాదాలు, ఇబ్బందుల సంఖ్య చాలావరకు తగ్గిపోయిందని నిపుణులు చెప్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పుడే ఒక ఆరోగ్యకరమైన హెల్తీ సైంటిఫిక్ ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుందని శాస్త్రవేత్తలు వాదన. కానీ ఇప్పుడు ఇబ్బందులు కూడా చాలావరకు తగ్గింపోవడంతో శాస్త్రవేత్తలు సంతోషిస్తున్నారు.


1945 నుండి 2010 మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే అంతరాయాలు 90 శాతానికి పైగా తగ్గిపోయాయని తాజా సర్వేలో తేలింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలపై కంటే నేర్చుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టడం కూడా దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతరాయాలు ఉన్నా.. చివరికి అవి మానవాళికి మంచే చేస్తాయని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×