E-Paper
Advertisement

Stock market : స్టాక్ మార్కెట్లు ఆడవాళ్లకు కూడా.. 15 నిమిషాల్లో 400 కోట్లు సంపాదించిన రేఖ

Stock market : స్టాక్ మార్కెట్లు ఆడవాళ్లకు కూడా.. 15 నిమిషాల్లో 400 కోట్లు సంపాదించిన రేఖ
Advertisement
Stock market

Stock market : గుజరాతీస్ పొద్దున్నే స్నానం, పూజలు చేసి, టిఫిన్ గట్రా ముగించుకుని.. 9 గంటల కల్లా సిస్టమ్ ముందు కూర్చుంటారు. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి. మధ్యాహ్నం మూడున్నర వరకు ట్రేడింగ్ చేసి కనీసం 2వేల రూపాయలు సంపాదించుకుంటారు. ఇదంతా మగాళ్లకే సాధ్యం అనుకుంటారు చాలామంది. కాని.. బాగా సంపాదిస్తున్న ఆడవాళ్లు బోలెడు మంది. ముఖ్యంగా ముంబై లేడీస్.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సత్తా చాటుతుంటారు. ఇంట్లో కూర్చునే నెలకు 60వేల వరకు సంపాదిస్తుంటారు. అదృష్టం బాగుంటే లక్ష రూపాయలు కూడా దాటుతుంది.

స్టాక్ మార్కెట్లో ఈ మధ్య బాగా వినిపించిన మహిళ పేరు రేఖా రేఖా ఝున్‌ఝున్‌వాలా. ఈమె కేవలం 15 నిమిషాల్లో కోట్ల రూపాయలు ఆర్జించారు. 10, 20 కోట్లు కాదు..ఏకంగా 400 కోట్ల రూపాయలు. రేఖా ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఎన్నో షేర్స్ ఉన్నా.. ముఖ్యంగా టాటాగ్రూప్‌లోని టైటన్‌, టాటా మోటార్స్‌ షేర్ల వల్లే ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించారు.

Advertisement

రేఖా ఝున్‌ఝున్‌వాలా కాబట్టి 400 కోట్ల ప్రాఫిట్ సాధ్యం అయింది అనుకుంటారు చాలామంది. రీసెంట్‌గా చనిపోయిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్యే ఈ రేఖ. ఎప్పటి నుంచో టాటా మోటార్స్, టైటన్ కంపెనీ షేర్లను హోల్డ్ చేసి పెట్టుకున్నారు. రేఖ దగ్గర ఉన్న టైటన్ షేర్లు 4 కోట్ల 58 లక్షలు. టాటా మోటార్స్ షేర్లు 5 కోట్ల 22 లక్షలు, సో, మామూలు వ్యక్తులకు ఇన్ని షేర్లు కొనడం సాధ్యం కాదు. అలాగని ఎవరికీ అసాధ్యం అయితే కాదు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది జస్ట్ 5వేల రూపాయలతోనే. లాంగ్ టర్మ్ వ్యూ, మంచి షేర్స్ సెలక్షన్, ఓపిక ఉంటే.. ఆడవాళ్లు సైతం సక్సెస్ సాధిస్తారనడానికి రేఖా ఝున్‌ఝున్‌వాలానే గ్రేట్ ఎగ్జాంపుల్.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×