E-Paper
Advertisement

Stock Market: లాభాల్లో సూచీలు.. పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market: లాభాల్లో సూచీలు.. పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
Advertisement
Stock Market updates

Stock Market updates(Morning news today telugu):

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్న వేళ.. దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 326 పాయింట్లు పెరిగి.. 71,984 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 91 సాయింట్లు పుంజుకొని.. 21,710 వద్ద కొనసాగుతోంది. గురువారం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.83.03 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా షేర్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి.

Advertisement

కాగా.. అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం నష్టపోయాయి. అక్కడ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇక్కడ నష్టాలతో ప్రారంభమవుతాయని భావించిన వేళ.. అనూహ్యంగా లాభాల్లో కనిపించాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గురువారం ఉదయం 77.12 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×