E-Paper
Advertisement

Ram Charan: ఆ ఇద్దరి స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేసిన చరణ్.. ఖుషీలో ఫ్యాన్స్..!

Ram Charan: ఆ ఇద్దరి స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేసిన చరణ్.. ఖుషీలో ఫ్యాన్స్..!
Advertisement
Ram Charan latest news

Ram Charan latest news(Today tollywood news):

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తనలో మార్పులు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా అదే ఫాలోయింగ్ విషయంలో అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పేరిట ఉన్న రికార్డులను కూడా రామ్ చరణ్ చెరిపేశారు. అసలు విషయంలోకి వెళితే..

ప్రస్తుతం రామ్ చరణ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకీ పెరగిపోతోంది. మిలియన్స్ మార్క్‌ను చాలా ఫాస్ట్‌గా క్రాస్ చేసుకుంటూ చరణ్ వచ్చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా 20 మిలియన్ మార్క్‌ని అలవోకగా క్రాస్ చేశారు. దీంతో 20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్‌ను చాలా ఫాస్ట్‌గా చేరుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్‌గా చరణ్ ఈ రికార్డు సృష్టించారు. అంతేకాదు.. కేవలం ఈ మార్క్‌ని 1635 రోజుల్లోనే చరణ్ చేరుకోవడం విశేషం.

Advertisement

గతంలో ఈ మార్క్‌ని చేరుకోవడానికి అల్లు అర్జున్‌కి 1925 రోజులు పట్టింది. అలాగే విజయ్ దేవరకొండకు 2050 రోజుల సమయం పట్టింది. ఇక వీళ్లద్దరి కంటే కూడా రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే ఈ రికార్డును బ్రేక్ చేసి అబ్బురపరిచారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ 24.2M ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నారు. విజయ్ దేవరకొండ 20.7M ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక త్వరలోనే రామ్ చరణ్ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×