E-Paper
Advertisement

Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నారు. ఆసియా-పసిఫిక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టపోయి 59,749 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 17,766 వద్ద ట్రేడవుతోంది.

ఎల్అండ్‌టీ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, మారుతీ షేర్లు లాభాల్లో.. ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×