E-Paper
Advertisement

Vasanta Panchami:- వసంత పంచమి రోజు వీటికి దూరంగా ఉండండి

Vasanta Panchami:- వసంత పంచమి రోజు వీటికి దూరంగా ఉండండి
Advertisement

Vasanta Panchami:- మీరు ఏ రంగంలో ఉన్నా వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించాలి. అయితే పూజారాధన విషయంలో ఈ తప్పులు చేయకూడదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. కారణం మీరు ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించడం వల్ల మీకే నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి

పంచమి రోజు పూజ చేసిన రోజు సాత్వికాహారం లేదా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. కాయలు, పళ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసానికి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం ద్వారా సరస్వతి దేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది.

Advertisement

వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం, పంటలకు సంబంధించింది. అందువల్ల ఈ రోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కను నరకడం లేదా తొలగించడం లాంటివి చేయద్దు. ఈ రోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు, గొడవలు పడకుండా జాగ్రత్త వహించండి. లేకుంటే సరస్వతీ దేవి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేడా వస్తే ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి.

Follow this link for more updates:-Bigtv

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×