E-Paper
Advertisement

Pyramid :ఎవరి ఇళ్లల్లో పిరమిడ్ పెట్టుకోవాలి….?

Pyramid :ఎవరి ఇళ్లల్లో పిరమిడ్ పెట్టుకోవాలి….?
Advertisement

pyramid : వాస్తు సూత్రాలను పాటించని గృహాలకు వాస్తు పిరమిడ్ అనువైనది. వాస్తు పిరమిడ్లు మీ ఇంట్లోని ప్రతి వాస్తు దోషాన్ని చూసుకోవడానికి ఉపయోగించవచ్చు . వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పిరమిడ్లు ఉంటే మంచిదని భావిస్తారు.ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆదాయం పెరుగుతుంది.శ్రేయస్సు కలుగుతుంది. పిరమిడ్ చాలా శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల, అలిసిపోయిన వ్యక్తి పిరమిడ్ దగ్గర లేదా పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆలయంలో కాసేపు కూర్చుంటే అలసట తొలగిపోతుంది.ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయ పడుతుంది.

ఎలాంటివి వాడకూడదు
ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయ పడుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం, పిరమిడ్ శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడం ద్వారా ఏకాగ్రతను పెంచుతుంది.దీనితో మీరు శ్రద్ధగా పని చేయగలుగుతారు. పిల్లల టేబుల్‌పై పిరమిడ్‌ను ఉంచవచ్చు.దీంతో పిల్లల్లో ఏకాగ్రత పెరిగి శ్రద్ధగా చదువు కోగలుగుతారు. ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో కూడిన పిరమిడ్‌ను ఉంచడం ఉత్తమమని భావిస్తార. ఇంత ఖరీదైన పిరమిడ్‌ను కొనుగోలు చేయలేకపోతే, చెక్కతో చేసిన పిరమిడ్‌ను కూడా ఉంచవచ్చు.అయితే ఎప్పుడూ ఇనుము, అల్యూమినియం లేదా ప్లాస్టిక్‌తో కూడిన పిరమిడ్‌ని ఉంచవద్దు.

Advertisement

ఎక్కడ పెట్టాలి
ప్రతికూల శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో లేదా వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పిరమిడ్స్ ఉంచాలి. అలాగని పిరమిడ్ చిత్రాన్ని ఇంటిలో ఉంచకూడదు.అది ఏమాత్రం సహాయపడదు. .
ఫ్లాట్ మాక్స్ పిరమిడ్ అపార్ట్‌మెంట్ల నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి ఒక ప్రత్యేకమైన సాధనం.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×