BigTV English

Temple : ఆలయంలోకి వెళ్లే గడపకు ఎందుకు నమస్కరించాలి?

Temple : ఆలయంలోకి వెళ్లే గడపకు ఎందుకు నమస్కరించాలి?

Temple : ఆలయంలో గడప అనేది పూరజన్మలో చాలా విశిష్టమైన శుక్రుతాన్ని చేసుకుంది. ఎన్నో కొండలు, రాళ్లు ఉన్నా వాటితో గుమ్మంగా మలుచలేదు. అందులో ఒక దానిని మాత్రమే గుమ్మంగా దివ్యక్షేత్రంలో వెలిసింది . అలాంటి గుమ్మాన్ని చేతులతో స్పరిస్తే అంటే చేత్తో ముట్టుకుంటే దేవాలయంలో నిత్యం జరిగే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవం ఇలాంటివన్నీ కూడా ఈ గడప మీదనే స్వామి వారి పల్లకిలో స్వామిని బయటకు తీసుకొస్తుంటారు.


ఈవేడుకల్నీ చూసేది ఈ గడప నుంచే కదా. ఆ గడప ఎంత పుణ్యం చేసుకుంటే ఇవన్నీ చూస్తుందో మనం గుర్తించాలి. ఇంత పుణ్యప్రదమైన రాయి , అద్భుతమైన శక్తి కలిగిన రాయి కాబట్టే మనం దేవాలయానికి వెళ్లినప్పుడు గుమ్మానికి నమస్కరిస్తుంటాం. నాకు కూడా ఇలాంటి అవకాశం దక్కితే ఒక గుమ్మంగా మారిపోతను స్వామి అనే భక్తి భావన పరంపరలో ఆ గడపకి లోపలి నమస్కరించి లోపలికి వెళ్లాలని శాస్త్రం చెబుతోంది.

ఈ గడపకు ఇంత విశేషం ఉంది కాబట్టే ఇరువైపులా ఉండే ద్వార పాలకులకు నమస్కారం చేసి లోపలికి వెళ్లాలి.


Tags

Related News

Birthday Celebrations: పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? మీరు అసలు ఆ తప్పు చేయకండి

Bad Karma: చెడు కర్మలు తొలగి కోట్లు సంపాదించాలా..? అయితే ఈ దానాలు చేయండి

Devotional Tips:  ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదా..? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే

Chanakya niti: చాణక్య నీతి – ఆ ఐదు లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Big Stories

×