E-Paper
Advertisement

Missterious Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. డిసెంబర్‌ 12న రిలీజ్

Missterious Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. డిసెంబర్‌ 12న రిలీజ్
Advertisement

Missterious Movie Completes Censor: బిగ్‌ బాస్‌ ఫేం, నటుడు రోహిత్, నటి మేఘన రాజపుత్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మీడియా సమావేశం నిర్వహించి సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగా వచ్చిందన్నారు.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుడిని ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఒక కొత్త స్క్రిన్‌ప్లే తో పూర్తితో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గార ఊపొందిస్తున్నారు. థియేటర్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. ఇటీవల ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబర్‌ 12న ఈ చిత్రం ప్రపంవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 150 థియేటర్లలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జరుగుతున్నట్టు నిర్మాత జయ్ వల్లందాస్ చెప్పారు. దీనికి ఉషా సహా నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కూడా మాట్లాడారు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×