BigTV English
Advertisement

Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్… ఫైనల్‌గా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత!

Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్… ఫైనల్‌గా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత!

Samantha: సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారుతున్నారు. ఇన్ని రోజులు పాటు తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సమంత (Samantha)స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని చెప్పాలి ఒకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు నటిగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సమంత సినిమాలతో పాటు బిజినెస్ పై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి. ఇదివరకే ఈమె సాకీ అనే క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించారు. ఈ బిజినెస్ ఎంతో అద్భుతంగా రన్ అవుతుంది అయితే తాజాగా మరో బిజినెస్ రంగంలోకి సమంత అడుగు పెట్టారు.


మరో బిజినెస్ ప్రారంభించిన సమంత..

ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా బిజినెస్ రంగంలో కూడా సమంత దూసుకుపోతున్నారు అయితే ఈ విషయం మర్చిపోకముందే ఈమె మరో శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె ట్రూలీ. స్మా (Truly. Sma) అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేస్తూ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇలా సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

రాజ్ నిడుమోరుతో రిలేషన్..

ఇన్ని రోజులపాటు తన వ్యక్తిగత విషయాలు, అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా బిజీగా ఉండటం అలాగే బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత వృత్తిపరమైన విషయాలలో కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా ఇటీవల వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక దర్శకుడు రాజ్ నిడుమోరు(Raj Nidumoru)తో చాలా చనువుగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


?igsh=Y2V3aWFmbHd1cmJy

ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వటం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జంటగా వెళ్లడం చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని అయితే తమ రిలేషన్ గురించి సమంత అధికారకంగా వెల్లడించకుండా రాజ్ తో ప్రేమాయణం నడుపుతున్నారంటూ పలువురు భావిస్తున్నారు. ఇటీవల సమంత తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ రాజ్ ను హగ్ చేసుకున్న ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇలా సమంత ఈ ఫోటోల ద్వారా తమ రిలేషన్ కన్ఫర్మ్ చేసిందా అంటూ అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈమె మాత్రం ఆ వార్తలను ఎక్కడ ఖండించలేదు అలాగే వార్తలపై స్పందించకపోవడంతో మరింత బలం చేకూరుతుంది.

Also Read: Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ లోడింగ్.. విడుదలకు ముహూర్తం పిక్స్?

Related News

SSMB 29 Song : సంచారీ సాంగ్‌లో శివతత్వం… ఆ లిరిక్స్‌లో ఉన్న అర్థాన్ని గమనించారా ?

Meenakshi Chowdary: బుద్ధుంటే అలాంటి పాత్రలో నటించను.. రూమర్లను ఖండించిన మీనాక్షి!

Vijay -Prakash Raj: CID ముందు హాజరైన విజయ్ దేవరకొండ.. ప్రకాష్ రాజ్..ఎందుకంటే!

Producer OTT SCAM : మీ కక్కుర్తిలో కమాండలం… TFI పరువు తీస్తున్నారు కదరా

2026 Mega Movie’s: వచ్చే ఏడాది మెగా మేనియా షురూ.. ఎవరి సామర్థ్యం ఎంత?

Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ లోడింగ్.. విడుదలకు ముహూర్తం పిక్స్?

Rashmika Mandanna: మనసులో కోరిక బయట పెట్టిన రష్మిక.. సాధిస్తుందా?

Big Stories

×