E-Paper
Advertisement

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!

Bhimavaram: మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు అందుకే చంపేశా!
Advertisement

Bhimavaram:  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేసులో నిందితుడు శ్రీనివాస్ వీడియో వైరల్ అయింది. తన తల్లి, తమ్ముడు దెయ్యాల ని చెబుతున్నాడు. మనస్సులో ఏదనుకుంటే వారికి అది తెలిసిపోతోందంటున్నాడు. అందుకే ఇద్దరిని చంపేశానని చెబుతున్నాడు నిందితుడు. కత్తితో ఎంత పొడిచినా తెగడం లేదని.. వాళ్లద్దరి బాడీ స్ట్రాంగ్ అని నిందితుడు చెబుతున్న వీడియో కలకలం రేపుతోంది. కత్తితో కోసినా కూడా బాడీలు తెగకపోవడంతో తన చేయి నొప్పి చేస్తుందని చెబుతుండటం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అంతటితో ఆగని నిందితుడు శ్రీనివాస్.. తల్లి, తమ్ముడు బతుకుతారేమోనని చెప్పటం ఆందోళన కల్గిస్తుంది. తనకు తిండిపెట్టకుండా.. పిచ్చి పట్టిందంటూ తొమ్మిదేళ్ల నుంచి పీక్కు తింటున్నారంటున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×