E-Paper
Advertisement

LPG Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
Advertisement

LPG Price: స్థానిక పన్నులు ఆధారంగా రాష్ట్రాలను బట్టి ప్రతినెలా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ తగ్గుతూ వచ్చిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ 1న వాణిజ్య సిలిండర్ ధర రూ.21 మేర పెరిగింది.

తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడంతో.. దేశీయంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.39.50 తగ్గగా.. 14 కిలోల సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. రూ.1757 కు తగ్గింది. అంతకుముందు ఈ ధర రూ.1796.50గా ఉండేది. ఆర్థిక రాజధాని ముంబైలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1710, కోల్ కతాలో రూ.1868.50, చెన్నైలో రూ.1929కు దిగొచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×