Odisha Train Accident:
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఒడిషా రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని మమతా అనుమానం
కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
ఒడిషా వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం మమతా బెనర్జీ
బాధితులను, క్షతగాత్రులను ఆదుకుంటామని హామీ
ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన బెంగాల్ సీఎం
ఘటనలో ఇప్పటి వరకు 280మందికి పైగా మృతి
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
రైలు బోల్తాతో వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు
రెండు రైళ్లల్లో 200 మంది వరకూ తెలుగువాళ్లు ఉండే ఛాన్స్