E-Paper
Advertisement

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ
Advertisement

BJP Appointed Incharges to Four States : బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది. నలుగురు కేంద్రమంత్రుల్ని నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ లను నియమించింది. అలాగే.. ఝార్ఖండ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వా శర్మలను నియమించింది.

Advertisement

ఇటీవలే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది.

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×