BigTV English

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం

Virudhunagar : బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు సజీవదహనం

Virudhunagar Firecrakers Factory Blast : తమిళనాడులోని బాణసంచా తయారీకేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూర్ కు సమీపంలో బందువార్ పట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమవ్వగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.


ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పేలుడుకు బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు. ఘటనపై సత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×