BigTV English

Good News For Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..

Good News For Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..

 


Good news for farmers

Cabinet approves ₹24,420 crore fertilizer subsidy for kharif season: ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య రైతులకు సబ్సిడీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై పోషక – ఆధారిత సబ్సిడి (NBS) రేట్లను నిర్ణయించడానికి NBS పథకం క్రింద 3 కొత్త ఎరువుల గ్రేడ్ లను ఖరీఫ్ సీజన్ 2024 (ఏప్రిల్ 1 నుంచి సెప్టంబర్ 30) వరకు ఎరువులపై రూ. 24,420 కోట్ల రాయితీని ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


రైతులు ఎప్పటిలాగే రూ. 1350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఈ పథకం రైతులకు తక్కువ ధరకు లభ్యమయ్యేలా చూస్తుందని కేంద్ర మంత్రివర్గం గురువారం అధికార ప్రకటనలో తెలిపింది. అలాగే దేశంలో కొత్తగా మరో మూడు సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ స్థాపనకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది.

Read more:  సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రివర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. టాటా గ్రూప్, జపాన్ కి చెందిన రెసినస్ వంటి కంపెనీలు కలిసి రూ. 1,26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. ఆటో ముబైల్, టెలికమ్యూనికేషన్, రక్షణ వంటి రంగాలకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేస్తారు.

రాయల్టిరేటు స్పెసిఫికేషన్ ఆమోదం లభించడం వల్ల దేశంలో తొలిసారిగా ఈ 12 ఖనిజాల బ్లాకులను వేలం వేయడానికి కేంద్రం వీలు కల్పిస్తుంది. ఖనిజాలపై రాయల్టి రేటు అనేది బ్లాకుల వేలంలో బిడ్డర్లకు ముఖ్యమైన ఆర్ధికపరమైన అంశంపై కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×