BigTV English
Advertisement

Monica Bellucci : మోనికా పాటపై మోనికా బెల్లూచి రియాక్షన్

Monica Bellucci : మోనికా పాటపై మోనికా బెల్లూచి రియాక్షన్

Monica Bellucci : చాలామంది భాష, ప్రాంతం ఇలాంటి వాటితో పెద్దగా సంబంధం లేకుండా కొంతమందిని ఇష్టపడుతుంటారు. అలా మలేనా సినిమా చూసి మోనికా బెల్లూచి ను కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. అలానే చాలామంది సెలబ్రిటీస్ కూడా మోనికా బెల్లూచి అభిమానులే.


మోనికా బెల్లూచి ఇటాలియన్ నటి, మోడల్. ఆమె డోల్స్ & గబ్బానా, డియోర్‌లకు మోడలింగ్ చేసింది. పలు ఇటాలియన్ చిత్రాలతో పాటు అమెరికన్, ఫ్రెంచ్ చిత్రాలలో నటించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ సినిమాలో మోనికా అనే పాటను పెట్టడానికి కూడా ఒక రకమైన అభిమానమే కారణం. చాలామందికి ఎవరి మోనికా అనే డౌట్ రావచ్చు. మోనికా బెల్లూచి గురించే ఈ పాట పెట్టినట్లు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు లోకేష్.

మోనికా బెల్లూచి రియాక్షన్ 


మోనికా బెల్లూచి క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక పర్సన్ కు, ఈ పాట లింక్ ను అనుపమ చోప్రా పంపించారట. అయితే ఆ పర్సన్ మోనికా బెల్లూచి కు ఆ పాటను పంపించారు. ఆ పాట మోనికా బెల్లూచి కు విపరీతంగా నచ్చిందట, ఈ విషయాన్ని అనుపమ చోప్రా కు ఆ పర్సన్ చెప్పినట్లు ఇంటర్వ్యూలో తెలిపింది. మోనికా పాట వచ్చినప్పటి నుంచి చాలామంది మోనికా బెల్లూచి ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు వెళ్లి కూలీ సినిమా పాటను చూడండి. అంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. అలానే ప్రతి ఫోటో కింద మోనికా,మోనికా అని రాయడం మొదలుపెట్టారు. పాట చూసిన తర్వాత మోనికా బెల్లూచి కు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.

పూజా హెగ్డే రియాక్షన్ 

నాకు ఆవిడ పాట నచ్చింది అని చెప్పడమే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ఆవిడకి చాలా పెద్ద అభిమానిని అంటూ పూజ హెగ్డే చెప్పింది. రీసెంట్ లో పూజ హెగ్డే కూడా హిట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. ఇక లోకేష్ ఈ సినిమాలో మోనికా పాట కోసం పూజను తీసుకున్నారు. ఇక పూజ వేసిన స్టెప్స్ కూడా విపరీతమైన వైరల్ గా మారాయి. ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించడంతో విపరీతమైన క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా టికెట్ రేట్ కూడా తెలంగాణలో హైక్ చేశారు. చెన్నైలో కంటే హైదరాబాదులోనే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Coolie & War2 : డబ్బింగ్ సినిమాలకు కూడా టిక్కెట్ హైక్, ఇలా అయితే కష్టమే

Related News

Chiranjeevi: చిరుతో సినిమా.. చెప్పాపెట్టకుండా పారిపోయిన వర్మ.. అసలేం జరిగింది..?

Imanvi : ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్.. ఆ హీరోయిన్స్ జాబితాలో ఇమాన్వి!

SSMB 29 Update: జక్కన్న నుంచి మరో సర్ప్రైజ్… హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

Keerthy Suresh: కీర్తి సురేష్ రివాల్వర్ రీటా.. రిలీజ్ డేట్ లాక్!

Allu Arha: తండ్రికి తగ్గ తనయా.. తన టాలెంట్ తో అబ్బురపరుస్తున్న అల్లు అర్హ!

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Big Stories

×