BigTV English

Nirmala Sitharaman: బడ్జెట్ వేళ.. నిర్మలమ్మ కట్టిన చీరపైనే అందరి దృష్టి

Nirmala Sitharaman: బడ్జెట్ వేళ.. నిర్మలమ్మ కట్టిన చీరపైనే అందరి దృష్టి

Nirmala Sitharaman: 2023 బడ్జెట్ వేళ అందరి దృష్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీరపైనే ఉంది. ఆమె 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బడ్జెట్ రోజున చేనేత చీరనే ధరిస్తున్నారు. ఈరోజు కూడా ఎరుపురంగు చేనేత చీరలో బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. బ్రౌన్ రంగులో టెంపు బోర్డర్‌లో ఉన్న ఎరుపు చీరలో నిర్మలా సీతారామన్ కనిపించారు.


ఇక 2022లో మెరూన్ రంగు చీరలో.. 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యారు. అలాగే 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీరలో.. 2019లో మగళగిరి గులాబీ రంగు చీర కట్టులో మెరిశారు.

అలాగే నిర్మలా చీరల రంగులు తరచుగా దేశంలోని కరెన్సీకి సరిపోతాయి. రూ.10 నుంచి రూ. 2 వేల నోట్లకు సరిపడే చీరలో ఆమె చాలా సందర్భాల్లో కనిపించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×