E-Paper
Advertisement

Chennai Weather Alert: చెన్నైను వీడని వర్షాలు.. మరోసారి ఐఎండీ హెచ్చరిక

Chennai Weather Alert: చెన్నైను వీడని వర్షాలు.. మరోసారి ఐఎండీ హెచ్చరిక
Advertisement

Chennai Weather Alert: మిగ్ జామ్ తుపాను ధాటికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు నదులు, చెరువులను తలపించాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదలకు కార్లు, టూ వీలర్లు కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 27 మంది వరదల కారణంగా మరణించారు. చాలా ప్రాంతాల్లో వరదలు తగ్గకపోవడంతో.. ఇంకా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేదు. శుక్రవారం కూడా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఏపీలో తీరం దాటిన మిగ్ జామ్.. చెన్నై జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎంత డబ్బున్నా.. సహాయం చేసే చేయి లేకపోతో ఎలా ఉంటుందో చెప్పాలంటే చెన్నై లో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం.

తుపాను తీరందాటినా.. చెన్నైలో వర్షాలు ఆగలేదు. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యల నిమిత్తం 9 వేల మంది అధికారులను రంగంలోకి దించింది. కాగా.. భారీ వర్షాల దెబ్బకు వణికిపోతున్న చెన్నైకు ఐఎండీ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదురోజుల్లో చెన్నై, పాండిచ్చేరి సహా.. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, థేనీ, పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×