E-Paper
Advertisement

TTD Temple : నవీ ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం.. .రూ.100 కోట్ల వ్యయం..

TTD Temple : నవీ ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం.. .రూ.100 కోట్ల వ్యయం..
Advertisement

TTD Temple : నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ టెంపుల్ భూమిపూజ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తిరుమల తరహాలో నవీ ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ముందుకు రావడంపై ఏక్‌నాథ్‌ షిండే సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆలయం నిర్మించనుండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయం ద్వారా దర్శనభాగ్యం కలుగుతుందన్నారు.

శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండేళ్లలో తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.ఈ ఆలయ నిర్మాణానికి రూ. 100 కోట్ల ఖర్చు అవుతుందని వెల్లడించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×