BigTV English

MCEME : సికింద్రాబాద్‌ ఎంసీఈఎంఈలో ఫ్యాకల్టీ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

MCEME : సికింద్రాబాద్‌ ఎంసీఈఎంఈలో ఫ్యాకల్టీ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?


MCEME : సికింద్రాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ -ఎంసీఈఎంఈ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ లో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులకు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ చదవి ఉండాలి . ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో పంపాలి.


దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 07-06-2023
రాతపరీక్ష : 09-06-2023
ఇంటర్వ్యూ : 10-06-2023
చిరునామా : ఎఫ్‌డీఈ, ఎంసీఈఎంఈ, తిరుమలగిరి, సికింద్రాబాద్‌-15

వెబ్‌సైట్‌ : https://www.mes.gov.in/

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×