Big Stories

Train Accident: 7 బోగీలు బోల్తా.. 100మందికి పైగా గాయాలు.. ఘోర రైలు ప్రమాదం..

train accident

Train Accident:
ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం
ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్
7 బోగీలు బోల్తా.. 100 మందికి పైగా గాయాలు
హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం
బాలాసోర్‌లోని బహనాగ స్టేషన్ దగ్గర ఘటన

- Advertisement -

సహాయక చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు
బోగిల్లో చిక్కుకున్న ప్రయాణీకులను రక్షించే ప్రయత్నం
సహాయక చర్యలు ముమ్మరం

- Advertisement -

ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News