E-Paper
Advertisement

Arvind Kejriwal : లిక్కర్ కుంభకోణం కేసు.. సీఎంకు ED నోటీసులు..

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఐదో సారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ నాలుగు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చింది. కానీ సీఎం హాజరుకాలేదు. అయితే తాజా నోటీసుల్లో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక, ఇదే కేసులో ఈ నెలలోనే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ మాత్రం కేవలం బీజేపీ సూచనల మేరకు నోటీసులు పంపారని గతంలో ఫైర్ అయ్యారు.

Arvind Kejriwal : లిక్కర్ కుంభకోణం కేసు.. సీఎంకు ED నోటీసులు..
Advertisement
breaking news of today in India

Arvind kejriwal liquor case(breaking news of today in India) : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఐదో సారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ నాలుగు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చింది. కానీ సీఎం హాజరుకాలేదు.

తాజా నోటీసుల్లో ఢిల్లీ సీఎం ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక, ఇదే కేసులో ఈ నెలలోనే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ మాత్రం కేవలం బీజేపీ సూచనల మేరకు నోటీసులు పంపారని గతంలో ఫైర్ అయ్యారు.

Advertisement

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×