E-Paper
Advertisement

Sky Dining: గాల్లో ప్రాణాలు.. ఆకాశంలో, 150 అడుగుల ఎత్తులో చిక్కుకున్న కుటుంబం

Sky Dining: గాల్లో ప్రాణాలు.. ఆకాశంలో, 150 అడుగుల ఎత్తులో చిక్కుకున్న కుటుంబం
Advertisement

Sky Dining: ఆకాశంలో విందు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. భోజనం.. కేరళలో స్కై డైనింగ్‌ పేరుతో నిర్వహించే అడ్వెంచర్‌ టూరిజం ఇది. అయితే, ఇలాంటి స్కై డైనింగ్‌ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు రెస్టారెంట్‌లో క్రేన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆకాశంలోనే ఓ ఫ్యామిలీ చిక్కుకుపోయింది.

అడ్వెంచర్‌ స్కైడైనింగ్‌ పేరుతో ఆకాశంలో రెస్టారెంట్‌..
ఇడుక్కిలోని అనాచల్ సమీపంలో ఒక ప్రైవేట్ ‘స్కై-డైనింగ్’ రెస్టారెంట్‌ను ఎత్తివేసే క్రేన్ సడెన్‌గా మొరాయించింది. దీంతో ఇద్దరు పిల్లలు సహా నలుగురు పర్యాటకులు భూమి నుండి 150 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు.

Advertisement

రెండు గంటలకు పైగా నరకం చూసిన పర్యాటకులు..
మున్నార్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా గాలిలోని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చిక్కుకున్నవారు గడిపారు. అయితే, సమాచారం అందుకున్న ఫైర్‌, రెస్క్యూ సిబ్బంది సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాలిలో చిక్కుకుకన్న నలుగురు కుటుంబ సభ్యులను..
మున్నార్, ఆదిమాలి నుండి యూనిట్లను సహాయక బృంధాలు వచ్చాయి. రెస్క్యూ చేసి గాలిలోనే చిక్కుకుకన్న నలుగురు కుటుంబ సభ్యులను సురక్షితంగా రక్షించారు. తాత్కాలికంగా నిలిపివేయబడిన డైనింగ్ ప్లాట్‌ఫామ్‌ను చేరుకోవడానికి సిబ్బంది తాళ్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

పర్యాటకులు కోజికోడ్‌కు చెందిన వారిగా గుర్తింపు..
క్రేన్‌లో చిక్కుకున్న కుటుంబం కోజికోడ్‌కు చెందిన్టుగా గుర్తించారు. క్రేన్ హైడ్రాలిక్స్ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా కొండ జిల్లాలో స్కై-డైనింగ్ సెటప్ ఏర్పాటు చేశారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×