E-Paper
Advertisement

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!
Advertisement

Jitendra Mishra: అయోధ్య రామ మందిరానికి నూతన సీఈవో గా జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆపరేషన్ సింధూర్ హీరో, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా రామ్ మందిర్ తొలి సీఈఓగా కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. రామమందిర పరిపాలనను మరింత పారదర్శకంగా, వృత్తిపరంగా నిర్వహించేందుకు ట్రస్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక CEO పదవిని సృష్టించి మిశ్రాను ట్రస్టు ఎంపిక చేసింది.

ఆపరేషన్ సింధూర్..

భారత వైమానిక దళంలో 38 సంవత్సరాలకు పైగా విశేష సేవలందించిన జితేంద్ర మిశ్రా, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా వ్యూహాత్మక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. దేశానికి చేసిన సేవలకు గాను సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్ (SYSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM), మరియు విశిష్ట సేవా మెడల్ (VSM) బహుమతులను జితేంద్కర మిశ్రా అందుకున్నారు.

Advertisement

Also read: చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

జస్టిస్ ప్రమోద్ కోహ్లీ..

ఈ పోస్టు కోసం దాదాపు 5,500కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసింది. దీంతో చివరకు జితేంద్ర మిశ్రాను ఈ అత్యున్నత పదవికి ట్రస్టు ఎంపిక చేసింది. రామమందిరానికి సంబంధించిన పరిపాలన, ఆర్థిక, మరియు చట్టపరమైన వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను నూతన సీఈఓ అయిన జితేంద్ర మిశ్ర చూసుకోనున్నారు.

Advertisement

Also read: లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Tags

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×