E-Paper
Advertisement

Corona : కరోనాతో నలుగురి మృతి.. కొత్తగా 605 కొవిడ్‌ కేసులు..

Corona : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 605 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 3,643కి చేరినట్లు తెలిపింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో కర్ణాటక, కేరళలో ఇద్దరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్‌ 5 వరకు కొవిడ్‌ కేసులు రెండంకెల స్థాయిలోనే ఉన్నాయి. కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 వెలుగులోకి రావడం, చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేసులు భారీగా పెరగడం గమనార్హం. బాధితుల్లో 92 శాతం హోం ఐసోలేషన్‌లోనే కోలుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×