E-Paper
Advertisement

Sweden : స్వీడన్‌లో తుపాకుల హోరు

Sweden : స్వీడన్‌లో తుపాకుల హోరు
Advertisement

Sweden : రెండు దశాబ్దాల క్రితం వరకు కాల్పులు అంటే ఏమిటో స్వీడన్ పౌరులకు తెలియదు. యూరప్‌లో కాల్పుల మృతుల సంఖ్య అత్వల్పంగా ఉన్న దేశం అదే. 2021 నాటికి ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది.

స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైం ప్రివెన్షన్..BRA నివేదిక మేరకు ప్రతి పది లక్షల మందిలో నలుగురు తుపాకీ తూటాలకు బలవుతున్నారు. యూరప్ సగటు మరణాలు 1.6 కన్నా ఇది చాలా ఎక్కువ.

Advertisement

నిరుడు తుపాకీ హింసకు 62 మంది బలయ్యారు. 2017లో ఈ సంఖ్య 36 మాత్రమే. అక్కడ నుంచి గన్ వయొలెన్స్ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 2018లో 43 మంది, 2019లో 45, 2020లో 47, 2021లో 45 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. క్రిమినల్ గ్యాంగ్‌ల పోరు, ఉగ్రదాడుల తరహా ఘటనల కారణంగా గత నెలలోనే 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో కలవరపడిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ సైన్యాన్ని రంగంలోకి దింపారు. తుపాకీ కాల్పులు, హింసను అరికట్టడంలో పోలీసులకు సాయం చేయాలని సైనికాధికారులను ఆదేశించారు.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×