E-Paper
Advertisement

Himachal Pradesh Congress Shock : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్..

Himachal Pradesh Congress Shock : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్..
Advertisement

Himachal Congress Shock : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. హిమాచల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తోపాటు 26మంది నేతలు బీజేపీ తీర్థం స్వీకరించారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాంఠాకూర్, బీజేపీ నేత సుధాన్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి, సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ ల సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువాను కప్పుకున్నారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలికిన సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల్లో చారిత్రక విజయం కోసం తామంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. హిమాచల్ లో నవంబర్ 12వతేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8వతేదీన ఓట్లను లెక్కించనున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×