E-Paper
Advertisement

Independence day : ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..

Independence day :   ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..
Advertisement

Independence day : దేశవ్యాప్తంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత అందుకున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో హెలీకాప్టర్లు పూలవర్షం కురిపించాయి.  

దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు వేడుకలో పాల్గొన్నారు . 10 వేల మంది పోలీసులతో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.  భద్రత కోసం 1000 సీసీ కెమెరాలు అమర్చారు.

Advertisement

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లారు. జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వేడుకలను ప్రారంభించారు.

Tags

Related News

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

Big Stories

Advertisement
×