E-Paper
Advertisement

IMA : భారత్‌లో కరోనా తీవ్రత అంతగా ఉండదు : ఐఎమ్ఏ

IMA : భారత్‌లో కరోనా తీవ్రత అంతగా ఉండదు : ఐఎమ్ఏ
Advertisement

IMA : ప్రపంచాన్ని ఒమిక్రాన్ బిఎఫ్ 7 వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్‌పై ప్రభావం ఎలా ఉండనుందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. అనిల్ గోయల్ స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటికే 95 శాతం మంది కరోనా వ్యాక్సిన్ డోసులను తీసుకోవడంతో సెకండ్ వేవ్ అంత దారుణ పరిస్థితి రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశం కూడా లేకపోవచ్చని అన్నారు.

చైనీయులకన్నా భరతీయులకు రోగనిరోధక శక్తి అధికం ఉన్నందున పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు. అయితే ప్రజలు మాత్రం నిత్యం.. మాస్క్, సానిటైజర్, కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. కానీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ను మళ్ల అనుసరించాలన్నారు. ప్రస్తుతం భారత్‌లో 4వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మృతదేహాల కోసం మార్చురీలు కూడా సరిపోక బయట పెట్టిన డెడ్‌బాడీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×