E-Paper
Advertisement

Stock Market : వరుసగా మూడోరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Market : వరుసగా మూడోరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. లాభాలతో సెషన్ ప్రారంభించినప్పటికీ.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

ఐరోపా, అమెరికాలో ఆర్ధిక మాంద్యం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో దేశీయ మార్కెట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు సెన్సెక్స్ 241.02 పాయింట్లు నష్టపోయి 60వేల 826.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 71. 75 పాయింట్ల నష్టపోయి 18వేల 127.35 దగ్గర స్థిరపడింది.

Tags

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×