E-Paper
Advertisement

BBC: పన్నులు ఎగ్గొట్టిన బీబీసీ!.. ఐటీ శాఖ క్లారిటీ..

BBC: పన్నులు ఎగ్గొట్టిన బీబీసీ!.. ఐటీ శాఖ క్లారిటీ..
Advertisement
bbc it raids

BBC: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ భారత్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు తెలిపారు. బీబీసీ కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్టు చెప్పారు. BBC పన్నుల ఎగవేతకు పాల్పడిందని ఐటీ శాఖ గతంలో ఆరోపించింది. దీనికి తగ్గట్టు.. ఫిబ్రవరిలో బీబీసీ న్యూఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలు కూడా చేశారు.

40 కోట్లకు సంబంధించిన ఆదాయాన్ని కంపెనీ ఇన్‌కం ట్యాక్స్ లెక్కల్లో చూపించలేదని తేల్చారు. ఈ విషయాన్ని బీబీసీ కూడా అంగీకరించిందని తెలిపారు. ఈ సంస్థ రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ చెల్లించడంతో పాటు వడ్డీ, జరిమానా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×