E-Paper
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ కిష్త్వార్ లోని చత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. చత్రూ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు నక్కి వున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న భద్రత బలగాలు అనుమానించాయి. జమ్మూ కశ్మీర్ ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా చేసేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు ముష్కరులు మృతి

కిష్త్వార్‌ ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై… పై చేయి సాధించాయి. భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాయి. చత్రూలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు అగ్ర ఉగ్రవాద కమాండర్లను హతం అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం జరిపిన కాల్పుల్లో జైషే మొహమ్మద్ కమాండర్ ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులకు భారీ ఆపరేషన్ విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గత 15 రోజులుగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×