BigTV English

Bhagwan: రాముడు, సీత మద్యం తాగేవాళ్లు.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు

Bhagwan: రాముడు, సీత మద్యం తాగేవాళ్లు.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు

Bhagwan: ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సీతారాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు, సీతతో కలిసి మధ్యాహ్నం వేళ మద్యం సేవించేవాడని అన్నారు. ఇది సత్యమని, వాల్మీకి రచించిన రామాయణంలోని ఉత్తరకాండలో ఈ విషయం ఉందని వ్యాఖ్యానించారు.


కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవాన్ వ్యాఖ్యలు సమాజాంలో అశాంతిని నింపేలా ఉన్నాయని మండిపడ్డాయి. భగవాన్ వాల్మీకి రాసిన రామాయణంలో ఈ విషయం ఉన్నట్లు రుజువు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే కేఎస్ భగవాన్ ఇప్పటికే పలుమార్లు సీతారాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో రాముడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని వ్యాఖ్యానించారు. సీతను కూడా తీసుకొమ్మని బలవంతం చేసేవాడని వెల్లడించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×