E-Paper
Advertisement

Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం
Advertisement

Ayodhya : అయోధ్య రామమందిరం.. కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష. జనవరి 22న రామమందిరం ప్రారంభం, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో కోట్లాది మంది ఆకాంక్ష తీరనుంది. ప్రధాని నరేంద్రమోదీ రామ్ లల్లా విగ్రహాన్ని ఆరోజున ప్రతిష్ఠించనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లతో అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బీహార్ కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుతమైన కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముడి ఆకృతిని రూపొందించారు. 14 లక్షల దీపాలతో.. బీహార్ మొజాయిక్ కళాకారులు అనిల్ కుమార్ తన సహ ఉద్యోగులతో కలిసి ఈ కళాఖండాన్ని తీర్చిదిదద్దదారు.

Advertisement

శనివారం కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే అయోధ్యకు విచ్చేసి.. ఈ కళాఖండాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్యలో బీహార్ కళాకారుల బృందం ఏడురోజుల పాటు శ్రమించి.. 14 లక్షల దీపాలతో పరాక్రమవంతుడైన శ్రీరాముడి ఆకృతిని తీర్చిదిద్దారని తెలిపారు. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాతం.. అయోధ్యకు తిరిగివచ్చిన శ్రీరాముడి రూపం.. నవ భారత యువకుల్లో శౌర్యం ఉండాలన్న సందేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్ట్ వర్క్ లో ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే జై శ్రీరామ్ అనే ఆకృతిని కూడా రూపొందించారు.

.

Advertisement

.

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×