E-Paper
Advertisement

PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..

PM Modi : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ప మోదీకి ‘చరణామృత్‌’ అంటే
పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయాన్ని ఇచ్చారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు అభినందించారు.

PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..
Advertisement

PM Modi : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ప్రధాని మోదీకి ‘చరణామృత్‌’ అంటే
పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయాన్ని ఇచ్చారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు అభినందించారు.

రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కోసం 11 రోజుల నుంచి మోదీ ఉపవాసం పాటించారు. ఈ విషయాన్ని మోదీ జనవరి 12న వెల్లడించారు. ఆ రోజు ఉపవాసంపై యూట్యూబ్‌ ఛానల్‌లో సందేశం పెట్టారు. అయోధ్యలో చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఉండటం తన అదృష్టమని తెలిపారు. ఈ మహాక్రతువులో ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించే అదృష్టం దేవుడు తనకిచ్చాడని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రత్యేక అనుష్ఠానం పాటిస్తున్నానని జనవరి 12న వివరించారు.

Advertisement

మోదీ 11 రోజులపాటు కేవలం దుప్పటి మాత్రమే నేలపై పరుచుకుని నిద్రించారు. కొబ్బరినీళ్లు మాత్రమే తాగారు. అనుష్ఠానం నియమాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచారు. యోగా, ధ్యానం చేశారు. ఇలా కఠిన నియమాలు ఆచరించారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×