BigTV English

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక, రాహుల్​ కలిసి నడుస్తున్న ఫొటోలను కాంగ్రెస్​ తన ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.


భారత్​ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్​లోకి ప్రవేశించడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని బోదర్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్..​ దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింస, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో తీసుకుని భారత్​ జోడో యాత్రను ప్రారంభించానని..ఈ మువ్వెనెల జెండాను శ్రీనగర్​ కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఈ యాత్రలో సీనియర్​ నేతలు కమల్ నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ పాల్గొన్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×