E-Paper
Advertisement

Gyanvapi: శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై స్టే.. జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు ఆదేశం..

Gyanvapi: శివలింగానికి కార్బన్ డేటింగ్‌పై స్టే.. జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు ఆదేశం..
Advertisement
gyanvapi

Gyanvapi: జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కార్బన్ డేటింగ్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×