E-Paper
Advertisement

AishwaryaRai: ఐశ్వర్య వెండి గౌను.. భలే ఉంది బాసు! ట్రోలింగ్ షురూ..

AishwaryaRai: ఐశ్వర్య వెండి గౌను.. భలే ఉంది బాసు! ట్రోలింగ్ షురూ..
aishwarya rai

AishwaryaRai: అందాలరాశి ఐశ్వర్యరాయ్. మాజీ మిస్ వరల్డ్. పెళ్లై, బిడ్డకు తల్లైనా.. ఆమె అందం ఏమాత్రం తరగలేదు. ఇప్పటికీ.. అదే జిల్ జిల్ జిగా.

లేటెస్ట్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచింది ఐశ్వర్య బచ్ఛన్. వెండి గౌనులో మిలమిలా మెరిసింది.

వెండి తీగలతో ప్రత్యకంగా రూపొందించిన గౌనును ధరించి.. రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేశారు మిస్సెస్ బ్యూటీ. మెరిసే వెండి గౌనులో పున్నమి చందమామలా కనిపించారు. ఫోటోగ్రాఫర్స్ క్లిక్ అనిపిస్తుంటే.. ఆ ఫ్లాష్‌లకు మరింత మెరిసిపోయింది సిల్వర్ గౌన్. డ్రెస్‌తో పాటూ ఆమె కూడా మెరుపులు మెరిపించారు.

ఏటేటా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతుంటారు ఐశ్వర్య. ప్రతీసారి ఏదో ఒక స్పెషల్ కాస్ట్యూమ్. ఈసారి ఇలా సిల్వర్ గౌన్. ఈ డ్రెస్ చాలామందిని మెప్పించినా.. కొందరు నెటిజన్లు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. అమ్మ.. అమ్మాయిలా తయారైందని కొందరు, డిజైనర్‌ను మార్చేయండని మరికొందరు, వెండి హుడీ ఏంటి విడ్డూరంగా..అంటూ ఇంకొందరు.. ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు పెడుతున్నారు. నెక్ట్స్ లెవెల్ ఫ్యాషన్‌ అంటూ పొగిడేవారూ చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×