E-Paper
Advertisement

Paneer curry: పెళ్లిలో పనీరు కర్రీ పెట్టలేదని.. వరుడి బంధువుల వీరంగం

Paneer curry: పెళ్లిలో పనీరు కర్రీ పెట్టలేదని.. వరుడి బంధువుల వీరంగం
Advertisement

Paneer curry: పెళ్లిల్లలో భోజనాలు వద్ద గొడవలు జరగడం కామన్. భోజనాలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనో వధూవరుల బంధువుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో పెళ్లి విందులో పనీరు కర్రీ పెట్టలేదని ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అదికాస్త బెల్తులతో కొట్టుకునే వరకు వెళ్లింది.

ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి అయ్యాక భోజనాలు జరుగుతుండగా.. వరుడి బంధువు ఒకరు పనీరు కర్రీ పెట్టలేదని వధువు తండ్రిని నిలదీశాడు. దీంతో వివాదం చోటుచేసుకుంది. అదికాస్త పెద్దదిగా మారి ఇరువర్గాల వారు బెల్టులు, కర్రలతో కొట్టుకున్నారు. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను అడ్డుకున్నారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పడంతో గొడవ సద్దు మణిగింది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×