E-Paper
Advertisement

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ
Advertisement

Pune: మంచి జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. అయినా కూడా ఆమెకు స్యాటిస్‌ఫాక్షన్ లేదు. నిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలే. ఈక్రమంలో ఉద్యోగానికే రాజీనామా చేసింది ఆ మహిళ. ప్రజల కోసం ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది.

పుణెకు చెందిన శీతల్ శిందే అని మహిళ 2014 నుంచి నాలుగేళ్ల పాటు యాక్సిక్ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉండి.. చివరికి మహారాష్ట్ర ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరింది.

Advertisement

2019లో మహారాష్ట్ర ఆర్టీసీ మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించగా.. శీతల్ దానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మొత్తం 194 మంది మహిళలు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడం… లాక్‌డౌన్ విధించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో చివరకు కేవలం 17 మంది మహిళలు మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు శీతల్ శిందే. ఈ ఏడాది మార్చిలో శీతల్ విధుల్లో చేరనుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×