E-Paper
Advertisement

‘సేవ్ ది టైగర్స్’ థర్డ్ ఇన్స్టాల్మెంట్… ట్రైలర్ లో ఈ విషయం గమనించారా భయ్యా

‘సేవ్ ది టైగర్స్’ థర్డ్ ఇన్స్టాల్మెంట్… ట్రైలర్ లో ఈ విషయం గమనించారా భయ్యా
Advertisement

Save The Tigers 3 Trailer : తెలుగు ఆడియన్స్ అభిమానించే బెస్ట్ ఫ్యామిలీ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ థర్డ్ ఇన్స్టాల్మెంట్ తో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మూడవ సీజన్‌ తో కితకితలు పెట్టడానికి రెడీ అవుతోంది. మొదటి రెండు సీజన్‌లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందగా, ఈసారి ఆ ఎంటర్టైన్మెంట్ డబుల్ కాబోతోందని తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తోంది. మరి ఆ ట్రైలర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

జియో హాట్‌స్టార్ లో అందుబాటులోకి

మొదటి రెండు సీజన్లలాగే ఈ సీజన్ లోనూ ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వారి భార్యల పాత్రల్లో దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాతలు కంటిన్యూ చేస్తున్నారు. జియో హాట్‌స్టార్ కొద్దిసేపటి క్రితం కొత్త సీజన్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో వెన్నెల కిషోర్ పోషించిన ఇంద్రుడి పాత్ర ఆకట్టుకుంటోంది. హీరోలను రక్షించడానికి ఆయనే స్వయంగా దిగిరావడం, ఆ తరువాత జరిగే పరిణామాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ సిరీస్ జూన్ 19 నుండి పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Also Read : తండ్రి దాచిన రహస్యం.. ముక్కలైన కుటుంబం: ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే ఫ్యామిలీ డ్రామా

ట్రైలర్ విశేషాలు

ఇంద్రలోకం డ్రామా ట్రైలర్ లోని మెయిన్ హైలెట్. ఈ సీజన్‌ లో పెళ్ళాం బాధితుల పంచాయితీని మేకర్స్ ఏకంగా ఇంద్రలోకానికి తీసుకెళ్లారు. ఇప్పటిదాకా కేవలం భూలోకానికే పరిమితం పరిమితం అయిన భర్తల బాధలను ఇంద్రుడి దగ్గరకు తీసుకెళ్లడం అన్నది కొత్తగా ఉంది.

వెన్నెల కిషోర్ ఎంట్రీ

Advertisement

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ మామూలుగా లేదు. ఆయనే స్వయంగా ఇంద్రుడి పాత్రలో దర్శనం ఇచ్చి భర్తల బాధల స్క్రిప్ట్‌ ను మార్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు.

భర్తల ఆవేదన

ట్రైలర్ ప్రారంభంలోనే పాత భర్తల త్రయం.. రాహుల్ (అభినవ్ గోమఠం), విక్రమ్ (కృష్ణ చైతన్య), గంట రవి (ప్రియదర్శి) మళ్లీ బార్ లో కూర్చుని పెళ్లి గురించి, భార్యలతో పడే ఇబ్బందులపై వేసే హిలేరియస్ కామెంట్స్ నవ్విస్తున్నాయి.

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌పుత్ – శరవణన్ స్పై యాక్షన్ థ్రిల్లర్… ఐయండిబిలో 7.1 రేటింగ్

పని మనిషి పాత్ర

ఈసారి పని మనిషి పాత్ర కూడా హైలెట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఆమెను డ్రెస్ వేసుకుని రమ్మనడం, ఆ తరువాత ఆమె కాళీ మాతలా కన్పించడం చూస్తుంటే ఈసారి కూడా భర్తలు భార్యలకు తలొగ్గక తప్పేలా లేదనిపిస్తోంది. మొత్తానికి సరికొత్త ఫాంటసీ, హిలేరియస్ ఫ్యామిలీ కామెడీ ఎలిమెంట్స్ కలిపి ఈ సీజన్ 3 పర్ఫెక్ట్ ‘ఆల్ ఇన్ వన్’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ట్రైలర్ తోనే తేల్చారు.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×