Amritha Aiyer (Source: Instragram)
అమృత అయ్యర్.. ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 1994 మే 14న జన్మించింది. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది అమృత
Amritha Aiyer (Source: Instragram)
ఇక 2012లో మలయాళం లో విడుదలైన పద్మవ్యూహం అనే సినిమాలో చిన్న పాత్రలో నటించి, సినీ రంగ ప్రవేశం చేసింది.
Amritha Aiyer (Source: Instragram)
2018లో తమిళంలో పదైవీరన్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో సైమా అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యింది.
Amritha Aiyer (Source: Instragram)@._V1_
ఇక తెలుగులో రెడ్ అనే సినిమాలో నటించి, ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
Amritha Aiyer (Source: Instragram)
అర్జున ఫల్గుణ, బచ్చలపల్లి సినిమాలలో నటించిన ఈమె హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు దక్కించుకుంది.
Amritha Aiyer (Source: Instragram)
ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వస్తాయనుకున్నారు. కానీ అతి తక్కువ సినిమాలలో మాత్రమే నటిస్తూ ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో నాభి, నడుము అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.