Actress Anshu Ambani (Source: Instragram)
అన్షు అంబానీ.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Actress Anshu Ambani (Source: Instragram)
తను నటనతో అభిమానులనే కాదు ఇతర సినిమా దర్శకులకు కూడా కలల రాకుమారిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Actress Anshu Ambani (Source: Instragram)
ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర, మిస్సమ్మ అంటూ ఒకటి రెండు చిత్రాలలో నటించిన ఈమె.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అన్షు అంబానీ మళ్లీ సందీప్ కిషన్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.
Actress Anshu Ambani (Source: Instragram)
హీరోయిన్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది. ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Actress Anshu Ambani (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీర కట్టులో.. పైట తీసి మరీ అందాలు చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈమెను చూసిన అభిమానులు అప్పటికీ ఇప్పటికీ మీ అందంలో ఏ మార్పు లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Actress Anshu Ambani (Source: Instragram)
మొత్తానికైతే ఇప్పుడు అందాలతో సెగలు పుట్టిస్తూ అన్షు అంబానీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.