Bhanu Sri(Source: Instragram)
భాను శ్రీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమెలో మంచి సింగర్ కూడా దాగి ఉన్నారు.
Bhanu Sri(Source: Instragram)
అప్పుడప్పుడు పలు స్పెషల్ షోలలో సందడి చేసే ఈమె, తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. చలాకీతనంతో షో కి కొత్త సందడి తీసుకొస్తోంది.
Bhanu Sri(Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా మరో చీరకట్టులో అందాలు చూపెడుతూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.
Bhanu Sri(Source: Instragram)
తాజాగా పింక్, బ్లూ, పర్పుల్, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మల్టీ కలర్స్ చీరతో నడుము అందాలు చూపిస్తూ యువతకు గిలిగింతలు పెడుతోంది.
Bhanu Sri(Source: Instragram)
ఇక తాజాగా చీరకట్టులో యువతకు గిలిగింతలు పెట్టిన ఈమె స్టైలిష్ గా అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Bhanu Sri(Source: Instragram)
గీతాస్ మేకప్ అకాడమీ డిజైన్ చేసిన మేకోవర్‌లో తనను తాను మరింత స్టైలిష్ గా మార్చుకుంది భాను.