Anasuya (Source: Instragram)
జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ.. అక్కడ 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Anasuya (Source: Instragram)
జబర్దస్త్ ద్వారా భారీ క్రేజ్ లభించడంతో సినిమాలలో అవకాశం లభించాయి. అలా అక్కడ కూడా తన నటనతో తనను తాను ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Anasuya (Source: Instragram)
ఇక ఇటీవల పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయిన ఈమె.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోతో అభిమానులను సందడి చేస్తూ ఉంటుంది.
Anasuya (Source: Instragram)
ఇక తాజాగా పట్టుచీర కట్టి పద్ధతిగా కనిపించింది అనసూయ. ఈ పట్టు చీరలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
Anasuya (Source: Instragram)
పట్టుచీర కట్టి కొప్పును ముడిపెట్టి చాలా అందంగా ముస్తాబయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Anasuya (Source: Instragram)
ఇక ఎప్పుడు అందాలు ఆరబోస్తూ గ్లామర్ గా కనిపించే ఈమె తాజాగా ఇలా పట్టుచీర కట్టి కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.