Bhanu Sri (Source:Instragram)
భాను శ్రీ.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Bhanu Sri (Source:Instragram)
ఈమె జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా పాల్గొని సందడి చేసింది.
Bhanu Sri (Source:Instragram)
అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాటలు కూడా పాడి, తనలోని టాలెంట్ ను నిరూపించుకుంది.
Bhanu Sri (Source:Instragram)
ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Bhanu Sri (Source:Instragram)
అందులో భాగంగానే తాజాగా లండన్ లో విహరిస్తున్న ఈమె .. అక్కడ డ్రైవింగ్ చేయడం అంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్లడం కాదు.. అది కూడా మనల్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. దీనికోసం ఒక పర్ఫెక్ట్ కారు దొరికింది అంటే డ్రైవింగ్ కి అసలైన అర్థం దొరుకుతుంది అంటూ క్యాప్షన్ జోడించింది.
Bhanu Sri (Source:Instragram)
ఇక అంతే కాదు అక్కడ తన ట్రెండీ అవుట్ ఫిట్ లో అందరిని ఆకట్టుకుంది. ఇక రెట్టింపు గ్లామర్ తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.